స్పీకర్ పోచారంకు కరోనా….. చాప కింద నీరులా కరోనా వ్యాప్తి… భయం లేదంటున్న డాక్టర్లు….
స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా వచ్చింది. ఆయన ఐసోలేషన్‌లో ఉండి… ఎవరినీ కలవడం లేదు. రేపు బోధన్‌లో అతని తనయుడు సురేందర్‌రెడ్డికి సంబంధించిన ట్రాక్టర్ షోరూం ప్రారంభ కార్యక్రమానికి ఆయన రావాల్సి ఉండే. కానీ కరోనా కారణంగా ఆయన రావడం లేదని…