కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఎక్కువ మహిళలకు రిజర్వు…! 2021 జన గణన మళ్లీ నిర్వహించి వీటి ప్రకారమే నియోజకర్గాలు రిజర్వు…
నేను జనాభా లెక్కల విదులు ఇప్పటికి రెండు సార్లు నిర్వహించడం జరిగింది! మొదటిసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని మల్లాపూర్ మండలం సాతారం జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో పని చేస్తున్నపుడు , 2001 లో జనాభా లెక్కల సేకరణ లో…