మళ్లీ మీకే.. కానీ…! మీ ఏడాది ప్రోగ్రెస్ నా చేతిలో…! మనం మారాలె…! మార్పు తేవాలె..!! జనంతో కలిసి ఉండాలె..! ఇకపై కొత్త పాలన షురూ.. ఎమ్మెల్యేలకు సీఎం న్యూ ఇయర్ హితబోధ..!
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ చేసినట్టే చేస్తున్నాడు సీఎం రేవంత్‌రెడ్డి. సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తానంటున్నాడు. పరోక్షంగా అదే విషయాన్ని వెల్లడించాడు వారితో. కానీ .. అని మెలిక పెట్టాడు. కండిషన్ అప్లై అన్నాడు. అక్కడ జరిగిన పొరపాట్లేందో తెలుసు. కేసీఆర్ చేసిన…