తినేందుకు టైం లేదు.. ఆ కండక్టర్ డ్యూటీ చూసి ప్రయాణికుల ఆశ్చర్యం..
నిజామాబాద్-2 డిపో కండక్టర్ సుధాకర్. ట్రిప్పుల మీద ట్రిప్పుల డ్యూటీ. మధ్యాహ్నం తినేటైం ఎప్పుడో అయిపోయింది. కానీ తినే తీరికలేదు. డ్యూటీ అలాంటిది. సాయంత్రం దాటిపోతున్నది. కడుపులో ఆకలి కేకలు పెడుతున్నది. ఇక లాభం లేదనుకుని రన్నింగ్ బస్సులోనే టిఫిన్ బాక్సు…