వర్షాలపై నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమీక్ష.. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారితో కల్వకుంట్ల కవిత వర్షాలపై శనివారం ఫోన్ లో సమీక్ష .. సహాయక చర్యలను ఉదృతంగా అధికారులకు చేపట్టాలని సూచన.. లోతట్టు ప్రాంతాలు, వరద బాధిత ప్రాంతాలను పర్యటించి ప్రజలకు అండగా నిలవాలని బి ఆర్ యస్ క్యాడర్ కు విజ్ఞప్తి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయ సహకారాల కోసం అధికారులను సంప్రదించాలని అభ్యర్థన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నిజామాబాద్ జిల్లా అధికార యంత్రానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లా కలెక్టర్…