ఢిల్లీకి వెళ్తే రాహుల్‌నే కలవాలా..? విన్నపాలు వినవలె.. సమస్యలు పరిష్కరించాలె…! హస్తినలో రేవంత్ టీమ్ బిజీబిజీ..
(దండుగుల శ్రీనివాస్) రేవంత్ పదే పదే ఢిల్లీకి వెళ్తున్నాడు.. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తయిందని ఓ వైపు కేటీఆర్, మరోవైపు కవిత దుమ్మెత్తిపోస్తున్నారు. రాహుల్‌గాంధీ వారికి టైమ్ కూడా ఇవ్వడం లేదంటూ ఎద్దేవా కూడా చేస్తున్నారు. కానీ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి…