కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ…. ఇందూరు వేదికగా కీలక ప్రసంగం.. ఇందూరు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం నింపేలా భారీ బహిరంగ సభ…
చాలా రోజులైంది కేసీఆర్ నిజామాబాద్‌కు వచ్చి. కవిత ఎంపీగా ఓడిన నాటి నుంచి ఆయన నిజామాబాద్‌కు రాలేదు. కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తయి కూడా చాలా ఏండ్లైంది. ఎప్పుడో రావాల్సింది. కానీ రాలేదు. ఇగో ఇలా ముహూర్తం కుదిరింది. కానీ అప్పటికే…