Tag: cm jagan

AP POLITICS: కోడిగుడ్డు మీద ఈక‌లు పీక‌డం అంటే ఇదే.. ఏమున్నార్రా.. నాయ‌న‌. మీరూ మీ సిగ్గుమాలిన‌ విశ్లేష‌ణ‌లు..

ఏపీ రాజ‌కీయాలు మ‌రీ భ్ర‌ష్టు ప‌ట్టిపోయాయి. అక్క‌డ ఆధిప‌త్య రాజ‌కీయం కోసం, ప‌ద‌వుల కోసం, సీఎం సీటు కోసం ఎంత‌గా దగ‌జారుతున్నారంటే.. బ‌ట్ట‌కాల్చి మీదేయ‌డం కాదు.. బ‌ట్ట‌లిప్పేసుకునే వ‌ర‌కు. న‌వ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న‌ట్టుగా అసంద‌ర్భ ప్రేలాప‌న‌లు అక్క‌డ రాజ్య‌మేలుతున్నాయి.…

POCHARAM-CORONA: పోచారంకు క‌రోనా.. ఆస్ప‌త్రిలో చేరిక‌.. కుటుంబ స‌భ్యులు, స్టాఫ్‌కు ప‌రీక్ష‌లు.. నెగిటివ్‌. ఇద్ద‌రు సీఎంలు, గ‌వ‌ర్న‌ర్‌ల‌కూ ప‌రీక్ష‌లు..

స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త‌న మ‌నువ‌రాలి పెళ్లిలో ఈ క‌రోనా సోకిన‌ట్టు గుర్తించారు.నిన్న రాత్రి రిసిప్ష‌న్ ఉండే. దీనికి ముందే ఆయ‌నకు తీవ్ర గొంతునొప్పి ఉండ‌టంతో ఎందుకైనా మంచిద‌ని క‌రోనా ప‌రీక్ష‌లు చేయంచుకున్నారు. పాజిటివ్ వ‌చ్చింది.…

CBN: బ‌ల‌వంతంగానైనా చంపి ఆ చావులు బాబు ఖాతాలో వేయ‌రు క‌దా.. మీ దుంప‌లు తెగ. చేసినా చేస్త‌రు… అసాధ్యులురా మీరు..

చంద్ర‌బాబుకు జ‌రిగిన ఘోర అవ‌మానానికి ఎవ‌రూ మ‌న‌స్తాపం చెంద‌వ‌ద్ద‌ని, తెలుగు రాష్ట్రాల్లో కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని, అలా చేయ‌వ‌ద్ద‌ని అచ్చెన్నాయుడు కోరాడు. బాబును ఎవ‌రు.. ఎందుకు… ఏమ‌ని తిట్టారో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న వెక్కి…

CBN: ఆ ఏడుపు వృథా పోలేదు.. నంద‌మూరి వంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాబుకు అండ‌గా నిలిచింది. అదే క‌దా బాబు కోరుకుంది….

కుటుంబ ఫ్యామిలీ డ్రామా భ‌లే ర‌క్తి క‌ట్టింది. బాబుకు ఎవ‌రు ఐడియాలిస్తారో తెలియ‌దు కానీ.. త‌న స‌హ‌జ శైలికి భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తాడు ఒక్కోసారి. అదీ రాజ‌కీయం కోస‌మే. అధికారం కోస‌మే. న‌డుము వంచి వంగి వంగి న‌మ‌స్క‌రిస్తాడు. కానీ లోప‌ల మ‌నిషి…

Ap Politics: రాజ‌కీయాలే కాదు.. అక్క‌డ జ‌ర్న‌లిజ‌మూ ‘బోసిడీకే’ నే…

ఆంధ్ర‌లో బూతు రాజ‌కీయాలే కాదు.. జర్న‌లిజం కూడా బూతును అచ్చు అలాగే అచ్చుగుద్దిన‌ట్టు అచ్చేస్తున్న‌ది. మీడియా సంప్ర‌దాయాలు, ఆంక్ష‌లు, విలువ‌లు, తొక్కాతోలు అన్నీవ‌దిలేసి ఏపీ సాక్షి కొత్త సంస్కృతికి శ్రీ‌కారం చుట్టింది. టీడీపీ లీడ‌ర్ ప‌ట్టాబీ .. సీఎంను బోసీడీకే అన్నాడ‌ని…