IAS: కొందరు కలెక్టర్లు ఇలా పాయఖానలు కూడా కడుగుతారు.. అందరూ కాళ్లు మొక్కేవాళ్లే ఉండరు..
కలెక్టర్లంటే సీఎం కాళ్లు మొక్కుతారు.. ఐఏఎస్‌లు వదిలి రాజకీయ పదవుల కోసం వెంపర్లాడతారు అనే అనుకోవద్దు. అందరు కలెక్టర్లు అలా ఉండరు. కాళ్లు మొక్కే కలెక్టర్లే కాదు.. కలెక్టర్ గిరీ అనే అధికార చట్రంలోంచి బయటకు వచ్చి తను ప్రజలకు ఓ…