టాలీవుడ్ దిగివచ్చిన వేళ! నిర్మాతలకు హితబోధ… దర్శకులకు నిర్దేశం..! పరిశ్రమలో వివాదాలు వద్దు… అందుకే సమ్మె విరమణలో జోక్యం కార్మికులతో మానవత్వంలో నిర్మాతాలు మెలగాలని సూచన.. వ్యవస్థలను నియంత్రించాలని చూస్తే ఒప్పుకోను..! నైపుణ్యాలు పెంచేలా కార్పస్ ఫండ్… కీలక సూచనలు, దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: సర్కార్ వద్దకు టాలీవుడ్ దిగివచ్చింది. ఇటీవల సినీ కార్మికులు చేసిన సమ్మె.. పరిశ్రమను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ తెగని పంచాయితీని సినీ పెద్దలు కూడా పరిష్కరించని సమయంలో.. సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి…