తాగిన మందు లక్కీడ్రాప్‌తో సహా కక్కించాడు….
అసలు వైన్ షాపులో ఉద్దెర అడగడం.. వాడు ఇవ్వడమే ఓ వింత. ఇంట్లో తిండి గింజలు లేకున్నా.,. పప్పులు, నూనెలు ఖాళీ అయినా.. తిండి లేకున్నా సరే గానీ సాయంత్రం కాగానే తాగేందుకు మాత్రం మందు కావాలె. జేబుల చిల్లి గవ్వ…