తిక్కలోడు తీన్మార్ మల్లి…! అసెంబ్లీ సాక్షిగా మల్లన్న పరువు తీసిన సీఎం..!!
(దండుగుల శ్రీనివాస్) అప్పుడు చేరదీశారు. నెత్తికెత్తుకున్నారు. పెంచి పోషించారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించుకున్నారు. ఊరేగారు. చట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇప్పుడు ధిక్కరించారు. సస్పెండ్ చేశారు. ఏకంగా నిండు సభలో వాడో తిక్కలోడు అనే విధంగా అర్థమొచ్చేలానే ప్రవర్తించారు. బీసీ రిజర్వేషన్లు,…