రాజకీయ రంగు పులుముకుంటున్న చైత్ర ఘటన…
సైదాబాద్‌లో ఆరెళ్ల చిన్నారి పై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుంది. రాష్ట్రంలో ఇది రాజకీయ రంగు పులుముకుంటున్నది. మొదట దీన్ని మీడియా పెద్దగా చూపలేదనే సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో టీవీ ఛానళ్లు అటు వైపు దృష్టి…