ఢిల్లీ పీఠం దుమ్మురేగాలె.. ఎమ్మెల్యేలను కొనే దొంగల నిజస్వరూపం బయటపెడతాం… ఇంకా ఉంది.. చాలా ఉంది… కేసీఆర్ బహిరంగ సభ.. సూటిగా సుత్తిలేకుండా..
కేసీఆర్ చండూరు బంగారిగడ్డ పబ్లిక్ మీటింగ్ సూటిగా సుత్తిలేకండా సాగింది. అనుకున్నట్టే.. అంతా ఆసక్తిగా చూసినట్టే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ పాత్రపై కేసీఆర్ నోరు విప్పాడు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను వేదిక మీద జనానికి పరిచయం చేశాడు. జాతికి చూపించాడు.…