అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించి ఉండవచ్చు కానీ ఉద్యమాలను అదుపులో పెట్టింది ఆయనే ! ఆయన అరెస్టు ను నేను తీవ్రంగా ఖండిస్తున్న …!
సంక్షేమానికి పెద్దపీఠ వేయకపోవచ్చు కానీ జన్మభూమిని ప్రవేశపెట్టింది ఆయనే ! పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టకపోవచ్చు కానీ ఇంకుడు గుంతలను తవ్వించింది ఆయనే ! కరెంటు కష్టాలు తీర్చకపోవచ్చు కానీ సెల్ ఫోన్ లో టార్చ్ లైట్ వెలుగులు తెచ్చింది ఆయనే…
