cm kcr: రండా, చూతే, పిస ముండకొడుకులు…. కేసీఆర్ నోట తిట్ల దండకం..
సన్నాసులు, దద్దమ్మలు, చాతగాని చవటలు…. ఇవన్నీ ఉద్యమ సమయంలో కేసీఆర్ వాడిన తిట్లు. మంచి ఊపునిచ్చాయి. ఉద్యమానికి ఊపిరిలూదాయి. ఆ తర్వాత సీఎంగా ఆయన తిట్ల జోలికి పోలేదు. హుందాగా ఉండేందుకే ప్రయత్నించాడు. కానీ, ఈ మధ్య బీజేపీ నేతల చేష్టలు…
