అసెంబ్లీ అద్బుతం.. ఆనాడు ఏకపక్షం.. నేడు అఖిలపక్షం… చాలా రోజులైంది ఇలాంటి అసెంబ్లీ చూసి..! బడ్జెట్ సెషన్‌లో ఆల్‌సైడ్ వార్…
మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు చాలా రోజుల తరువాత ఇలాంటి అసెంబ్లీ సమావేశాలు చూశాం. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తరువాత ట్రెండ్ మారింది. మార్పు కనిపించింది. గతంలో అంతా ఏకపక్షం. కేసీఆర్ ఒక్కడే చెప్పాలె. అందరూ వినాలె. ఆయన పిట్టకథలు, ప్రసంగం…