ద డిఫరెంట్ బడ్జెట్…! భారీ అంచనాలు లేవు.. సంక్షేమ పథకాలకు కోత…! పెన్షన్ దారులకు టెన్షన్.. భూముల అమ్మకంపైనే ఆశలు.. కొంత వాస్తవికత.. కొంత అభూతకల్పన..
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు..) ముందుగా ఊహించినట్టే వాస్తవానికి దగ్గరగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత పంథాకు శ్రీకారం చుట్టింది. భారీ అంచనాలకు పోకుండా రాష్ట్ర ఆర్థిక దీన పరిస్థితి పరిగణలోకి తీసుకుని ఆచితూచి బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. గతంలో…