చేతులు కాలాక ఆకులు..! ఆర్మూర్ నుంచి మొదలు!! తప్పుదిద్దుకునే పనిలో కేసీఆర్!! సిట్టింగులకే మళ్లీ మళ్లీ అవకాశం ఇచ్చి అధఃపాతాళంలోకి.. ఆర్మూర్ నుంచి విజయ భారతికి చాన్స్.. జీవన్‌రెడ్డికి చెక్ ఇక ఇంచార్జిలను మార్చే పనిలో బీఆరెస్ బిజీ..
(దండుగుల శ్రీనివాస్) చేతులు కాలాక ఆకులు పట్టుకునే పని షురూ చేశాడు కేసీఆర్. ఇది ఆర్మూర్ నుంచి మొదలైంది. ఇచ్చిన వారికే టికెట్లు.. మళ్లీ మళ్లీ ఇచ్చి ఇచ్చీ… జనాలు చీదరించుకున్నా నన్ను చూసి ఓటేస్తారని అనుకున్నాడు. కానీ సీన్ రివర్స్…