Tag: brs plenery

కేసీఆర్‌ ప్రధాని అవుతారు.. తెలంగాణ మోడల్‌ అమలు చేస్తారు… బీజేపీ అంత అవినీతి సర్కార్‌ మరొకటి లేదు.. తెలంగాణ వ్యతిరేక పార్టీ బీజేపీని తరిమి తరిమి కొడదాం.. రైతులకు మోటర్లకు మీటర్లు పెడితే ౩౦వేల కోట్లిస్తామన్నారు. చచ్చినా మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన రైతు పక్షపాతి కేసీఆర్‌… మీవి రిజర్వేషన్లు అమలు చేసే ముఖాలేనా..? ఉన్న సంస్థలన్నీ అమ్మేస్తూ వస్తున్నారు. మిమ్మల్ని నమ్మేదెవరు..? రూరల్ ప్లీనరీ సమావేశంలో ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌….

తెలంగాణ సీఎం కేసీఆర్‌ దేశ ప్రధాని అవుతారని, తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తారని ఆర్టీసీ చైర్మన్‌, నిజామామాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. మంగళవారం భూమారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ బీఆరెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది.…

You missed