షకీల్‌కు టికెట్ ఇస్తే మునుగుతాం… నాకివ్వండి గెలిచి చూపిస్తా… అధిష్టానానికి తూము శరత్‌రెడ్డి వివరణ.. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కవితకు ఫిర్యాదు చేసిన షకీల్… బోధన్‌లో ఆసక్తిగా బీఆరెస్ పొలిటికల్ వార్…
బోధన్‌లో షకీల్‌క్ మళ్లీ టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతామని ఆ పార్టీ సీనియర్ నేతే అధిష్టానానికి వివరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకరికొకరు ఫిర్యాదుల పర్వంతో బోధన్‌లో అధికార పార్టీ రాజకీయం వేడెక్కింది. బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి భర్త, సీనియర్…