ఆ పెళ్లి పాట.. ఆమె జీవితానికి వేసింది ఓ కొత్త బాట..
అనుకోకుండా.. టైంపాస్‌గా.. నాచురల్‌గా.. ఎలాంటి మొహమాటం లేకుండా .. తొణుకుబెణుకు లేకుండా.. సరదాగా.. ఆడింది.. పాడింది.. తనతో కొత్త జీవితం పంచుకునే తన భాగస్వామితో కలిసి ఆడింది. తనకున్న ప్రతిభను డ్యాన్స్ రూపంలో అన్యపదేశంగా అవలీలగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నది. ఆమే..…