MP ARVIND: ఔను.. వాళ్లు మందు తాగారు.. ఐతే తప్పేంటీ…
తీన్మార్ మల్లన్న, నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. ఇంకా మరో ఇద్దరు అంతా కలసి మందు తాగారు. సరదాగా ఓ ఫోటో తీసుకున్నారు. దాన్ని అలవాటు ప్రకారం సోషల్ మీడియాలో వదిలారు. ఏం చేసినా.. సోషల్ మీడియాతో పంచుకోవడం అదో ఫ్యాషన్ అయిపోయింది…