Tag: bjp nizamabad

అర్వింద్‌ టీమ్‌ రెడీ.. ఇందూరు బీజేపీ అభ్యర్థులు వీరే.. దాదాపుగా ఫైనల్ చేసిన అధిష్టానం… అర్వింద్‌ చెప్పిందే అక్కడ నడస్తోంది… తను అనుకున్న వాళ్లకే టికెట్లు ఇప్పించుకుంటున్న అర్వింద్‌.. అర్బన్‌ ధన్‌పాల్‌, రూరల్ కులాచారి, బోధన్‌ మేడపాటి, ఆర్మూర్‌ రాకేశ్‌, బాల్కొండ నుంచి అనూహ్యంగా అన్నపూర్ణమ్మ.. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్‌..

ఇందూరు బీజేపీ టీం రెడీ అయ్యింది. అర్వింద్ ఇందూరు బీజేపీలో తన పెత్తనాన్ని నిలుపుకున్నాడు. తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకునే విషయంలో అధిష్టానాన్ని ఒప్పించి పార్టీలో తన సత్తా చాటుకున్నాడు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంపై అర్వింద్‌ ప్రత్యేకంగా నజర్ పెట్టాడు.…

బీజేపీ పుండు మీద.. అర్వింద్‌ కారం… ఇప్పటికే దిగచెడి ఉన్న ఇందూరు బీజేపీ…తాజాగా మండలాల అధ్యక్షుల మార్పుతో మరింత రచ్చ .. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అర్వింద్‌ వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, నాయకుల ఆందోళన.. కాంగ్రెస్‌కు లోపాయికారిగా ఉపయోగపడేందుకే ఈ చర్యలంటూ స్వపక్షంలో అర్వింద్‌పై ఆరోపణాస్త్రాలు…

అసలే ఇప్పుడు బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మూలిగే నక్క మీద తాటికాయపడ్డట్టు నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ చేస్తున్న చర్యలు, తీసుకుంటున్న నిర్ణయాలు, దుందుడుకు చర్యలు ఆ పార్టీని జిల్లాలో నిలువునా ముంచుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ మేమే బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం…