పొత్తు పొడవాల్సిందే..! అంతా సిద్దం.. ముహూర్తమే లేటు..! ఎన్డీయే కూటమిలోకి బీఆరెస్! సీఎంగా కేటీఆర్… కేంద్ర మంత్రిగా హరీశ్!! సీఎల్ రాజం ఆసక్తికర వ్యాసం..
(దండుగుల శ్రీనివాస్) బీజేపీకి బీఆరెస్ అవసరం. బీఆరెస్‌కు బీజేపీతో పొత్తు అనివార్యం. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. విలీనం ఉత్త ముచ్చటే. ఇన్నేండ్లు అధికారాన్ని అనుభవించి .. పార్టీ ఫండే వేల కోట్లను కూడబెట్టుకున్న బీఆరెస్.. తన ఉనికిని మొత్తం కాలరాసుకుంటుందా?…