రాజాసింగ్ సస్సెన్షన్ … జనాల చెవిలో పువ్వు…. తప్పుదోవ పట్టించడమేనంటున్న ప్రజలు…
రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో కలకలం రేగింది. కవిత ఇంటి ముందు బీజేపీ శ్రేణుల ధర్నా.. టీఆరెస్ నాయకుల దాడులు.. ఇవన్నీ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. దీనిపై బండి సంజయ్ ధర్నా…