D.Srinivas: పాపం.. డీఎస్. పుట్టిన రోజునాడూ తప్పలేదు బాధలు…
డీఎస్‌కు టైం కలిసిరావడం లేదు. అదేదో ఖర్మ కాకపోతే .. ఆయన పుట్టిన రోజునా ఆయనకు బాధలు తప్పలేదు. ఇంట్లో కాలుజారి పడ్డాడని, చేతికి దెబ్బ తగిలిందని అర్వింద్ తన ఫేస్‌బుక్కు వాల్‌పై బాధను పంచుకున్నాడు. ఇంకా పరీక్షలు చేయించాల్సి ఉందని…