బిగ్‌బాస్‌కు వైల్డ్‌కార్డు ఎంట్రీలతో జాకీలు..! బోరింగ్ గేమ్ షోకు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం.. మరో ఎనిమిది మంది పాత కంటెస్టెంట్లతో హౌజ్‌ను నింపిన నాగ్…
వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్: ఆరు వారాల పాటు పరమ బోరింగ్‌గా సాగిన బిగ్‌బాసుకు వైల్డ్ కార్డు ఎంట్రీతో జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేశాడు నాగ్. అవును.. ఈసారి కంటెంస్టెంట్ల ఎంపిక చెత్తగా ఉంది. అందుకే ఆది నుంచే…