ప్రపంచ సంచలన వార్త.. జైలులో ఇమ్రాన్ ఖాన్ హత్య…? అందుకే యుద్దం ఆగిందా..?? పాకిస్తాన్‌లో సంచలనం… ఆయన భద్రంగానే ఉన్నాడని ఫ్రంట్‌లైన్ మీడియాలో వార్తలు.. అమెరికా మధ్యవర్తిత్వం… మానవతా ధృక్పథంలో కాల్పుల విరమణ ప్రకటన.. ఇంకా ధ్రువపడని మరణం… వారం క్రితం ఇమ్రాన్‌పై లైంగికదాడి…మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌కు పెరోల్ బెయిల్ అంటూ వార్తలు…
(మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు) ఇమ్రాన్‌ఖాన్ మరణించిన వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జ్యూడిషియల్ కస్టడీలో హత్యకు గురైనట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతను భద్రంగానే ఉన్నట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెక్సీ…