Amithab Bachchan: మళ్లీ జన్మంటూ ఉంటే జర్నలిస్టుగా పుట్టాలి…
బాలీవుడ్ వెండితెర వేల్పు, మహానటుడు బిగ్ బి ఏమన్నాడో తెలుసా…. మళ్లీ జన్మ అంటూ ఉంటే జర్నలిస్టుగా పుట్టాలని ఉంది… అన్నాడు. ప్రతి ప్రొఫెషన్లో మంచి చెడు రెండు ఉంటాయి. కాకపోతే జర్నలిజంలో పని ఎక్కువ… జీతం తక్కువ…. ఉద్యోగానికి భద్రత…