దర్శనం మొగులయ్యను సినిమా వ్యాపారానికి వాడుకున్నది పవన్ కళ్యాణ్… తనేదో అతన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఫీలింగ్.. మీడియాకు…
పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు రాగానే అదేదో మన పవన్ కళ్యాణ్ ఈ పుణ్యం కట్టుకున్నాడని కొన్ని బ్యాచులు పనిగట్టుకుని మరీ ప్రచారం మొదలుపెట్టాయి. కొన్ని యూ ట్యూబ్ గొట్టం చానెళ్లు కూడా పాపం…