బాల్కొండ వాగుల్లో ట్రిపుల్ ‘ఆర్’ జలయజ్ఞం… వాగుల్లో మంత్రి వేముల వాటర్ మాస్టర్ అచీవ్‌మెంట్…40వేల ఎకరాలకు ఉపయోగంగా మారిన వాగులు
బాల్కొండ వాగుల్లో ట్రిపుల్ ‘ఆర్’ జలయజ్ఞం వీఎస్’ఆర్’ కల వీపీ’ఆర్’ కృషి కేసీ’ఆర్’ సహకారం షేక్ హ్యాండ్ చెక్‌డ్యాంలతో జల వైభవం వాగుల్లో మంత్రి వేముల వాటర్ మాస్టర్ అచీవ్‌మెంట్ 40వేల ఎకరాలకు ఉపయోగంగా మారిన వాగులు మరో ఏడు చెక్‌డ్యాంలు…