81 టిఎంసిలకు చేరిన ఎస్సారెస్పీ.. ఉదయం మూడు లక్షల దాటిన ఇన్ ఫ్లో.. సాయంత్రం లక్ష 75 వేల క్యూసెక్కుల కు తగ్గుదల .. 18 గేట్ల ద్వారా కొనసాగుతున్న 58 వేల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం వేకువ జామున 3 లక్షల 8 వేల క్యూసెక్కుల కు ఇన్ ఫ్లో పెరగడంతో 32 గేట్ల ద్వారా గోదావరిలోకి అంతే నీటి విడుదల కొనసాగించారు. సాయంత్రానికి లక్ష 75 వేల క్యూసెక్కులకు…