AP CM JAGAN: మరీ ఇంత దిగజారాలా జగన్.. ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇదో కొత్త భాష్యం…
చంద్రబాబును రాజకీయంగా సమాధి చేసేందుకు ఏపీ సీఎం జగన్ ఏమేమీ అన్నీ చేస్తున్నాడు. ఆఖరికి దిగజారిపోయి.. తన మంత్రులు, ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా దూషించేస్థాయికి కూడా పడిపోయాడు. ఫ్యాక్షన్ రాజకీయాలంటే కొత్త భాష్యం చెబుతున్నాడు. అక్కడి ప్రజలు ఛీదరించుకునేలా అధికార వైసీపీ వ్యవహిస్తున్నది.…