CBN: ఆ ఏడుపు వృథా పోలేదు.. నందమూరి వంశం బయటకు వచ్చింది. బాబుకు అండగా నిలిచింది. అదే కదా బాబు కోరుకుంది….
కుటుంబ ఫ్యామిలీ డ్రామా భలే రక్తి కట్టింది. బాబుకు ఎవరు ఐడియాలిస్తారో తెలియదు కానీ.. తన సహజ శైలికి భిన్నంగా ప్రవర్తిస్తాడు ఒక్కోసారి. అదీ రాజకీయం కోసమే. అధికారం కోసమే. నడుము వంచి వంగి వంగి నమస్కరిస్తాడు. కానీ లోపల మనిషి…