కవిత మామపై అట్రాసిటీ కేసు…! స్థల వివాదంలో కేసులో ఇరికించిన కాంగ్రెస్ లీడర్లు..!! కవిత టార్గెటెడ్‌గా ఇందూరు కాంగ్రెస్ ఎత్తులు..
వాస్తవం ప్రతినిధి – నిజామాబాద్: ఎమ్మెల్సీ కవితను నిజామాబాద్ కాంగ్రెస్ పెద్దలు టార్గెట్ చేశారు. నగరంలోని చిన్న స్థల వివాదాన్ని బూచిగా చూపి ఆమె మామ రాంకిషన్‌రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయించారు. దీని వెనుక కాంగ్రెస్ నాయకులు…
