నోటితో నవ్వుతూ.. నొసటితో వెక్కిరిస్తూ…! బీసీ బిల్లుపై చర్చలో కేటీఆర్ తొండి, తకరారు.. నకరాలు ప్రసంగం.. బీసీల మనసు చూరగొనే ప్రయత్నం మాని.. కేసీఆర్‌కు మించి బీసీ వ్యతిరేక ప్రదర్శన..బాప్ ఏక్ నెంబరీ… బేటా దస్ నెంబరీ
(దండుగుల శ్రీనివాస్) ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందంట… ఇంకెవరినీ మోసగించనని.. ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట.. తోటి జంతువులను సంహరించనని ఈ కట్టుకథ విని గొర్రెలన్నీ పుర్రెలూపుతున్నాయి..! ఇది అలిశెట్టి ప్రభాకర్ కవితా రూపం. అచ్చంగా అలాగే ఉంది బీసీ…