ఆర్మూర్ కోసం సీనియర్ల ఆశీస్సులు.. అర్వింద్ ఎన్నికల వ్యూహం…
ఆర్మూర్ నుంచి ధర్మపురి అర్వింద్ పోటీ చేసేందుకు అన్ని దారులు క్లియర్ చేసుకుంటున్నాడు. రాబోవు ఎన్నికల్లో ఆర్మూర్ నుంచే తన యుద్ద క్షేత్రాన్ని ఓకే చేసుకుంటున్నాడు. ఇప్పటికే పెర్కిట్ వద్ద ఓ ఆఫీసు తీసుకున్నాడు. అక్కడి నుంచే కార్యకలాపాలు నడిపిస్తున్నాడు. దసరా…