Namasthe Telangana: గిరిపుత్రుల ఉన్నతచదువుల కోసం ఓ సర్కార్ పత్రిక అర్థిస్తోంది…..ఫీజులు కట్టండని అడుగుతోంది…
వాళ్లంతా గిరిపుత్రులు. గురుకులాల్లో ఇంటర్ వరకు చదివారు. ఉన్నత చదవుల కోసం మంచి అవకాశాలు వచ్చాయి. ఫీజులు చెల్లించేందుకు ఆర్థిక స్తోమత లేదు. పైసలు కావాలె. ఎలా..? సర్కార్ వారి పత్రిక నమస్తే తెలంగాణ వీరి బాధ అర్థం చేసుకున్నది. ఎవరైనా…