ANCHOR ANJALI: యాంకర్ అంజలితో ఆడుకుంటున్నారు… తెలంగాణపై ఇంకా ఇంత కడుపుమంటా..?
ఇప్పుడిదో ట్రెండ్. పేరు జర్నలిజం. తమకు కావాల్సిందే చెప్పాలి. మాట్లాడాలి. ఏది చెప్పాలనుకుంటున్నామో అదే చూపాలి. చెప్పించాలి. అంతే తప్ప ప్రజలకు ఏం కావాలనేది కాదు ముఖ్యం. యూట్యూబ్ చానెళ్లు, వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన తర్వాత ఇలా ఎవరికి తోచించి వారు…