కొండంత రాగం తీసి.. వరి వేస్తే ఇక మీ ఖర్మ. మేం కొనం. రాష్ట్రం స్పష్టీకరణ. మీడియా ముందుకు రాని కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి. ఇక ఆరుతడిపై ప్రచారం
.కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వస్తానని, తాడోపేడో తేల్చుకుంటానని శపథం చేసి .. కొండంత రాగం తీసి.. మళ్లీ పాత పాటే అందుకున్నాడు. యాసంగిలో వచ్చే పారాబాయిల్డ్ రైస్‌ను కేంద్రం తీసుకోనని చెప్పేసిందని, రైతులంతా ఆరుతడి పంటలకు వెళ్లాలని సర్కార్ చెబుతోంది. ఈ…
