Ktr: సత్వరం స్పందన.. బాధితులకు అండగా …అంటే ఇదే..
ఎల్లారెడ్డి పేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో మరో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక ప్రస్తుతం నిలోఫర్‌లో ఉంది. విషయం తెలుసుకున్న కేటీఆర్ వెంటనే అక్కడి వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా నిలిచారు. కుటుంబాన్ని ఆదుకుంటామని, నిందితుడిని కఠినంగా…