RRR: చరిత్రను కాలరాసి…ఈ హీరోలను సూపర్ లెవల్ లోపెట్టావా… రాజమౌళి..
త్రిపుల్ ఆర్ సినిమా చారిత్రక ఘటనల ఆధారంగా తీశారు. కొమురం భీం, అల్లూరి సీతారామారాజు చరిత్రను కథగా తీసుకుని అల్లుకున్నారు. ఓ రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో… అని దాశరథి రాసినట్టు..ఇక్కడ వీళ్ల తెగులు హీరోయిజం కోసం.. కమర్శియల్ మసాల కోసం..…