తెలుగు సర్కార్‌లు అల్లు కు యాంటీ…! ప్రతిపక్షాలు పుష్ప పక్షం… రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ వైల్డ్ ఫైర్..!!
(దండుగుల శ్రీనివాస్) పుష్ప పాన్ ఇండియా సినిమాగా హిట్ అయ్యింది. అందరి నోటా ఇదే మాట. నిన్నటి వరకు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు ఇదో వేదికైంది. అల్లు అర్జున్ అందులో పాత్ర దారుడు. సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే…
