Tag: ajencies

హైద‌రాబాద్‌లో జాబ్స్ అంటే గుడ్డిగా న‌మ్మి మోస‌పోకండి… అడ్వాన్స్ పేరుతో పైస‌లు వ‌సూలు చేసి వ‌దిలేస్తారు… తింపి తింపి సంపుతారు.. జాబ్ ఉండ‌దు గీబ్ ఉండ‌దు….

జాబ్_కావాలా …??? హైదరాబాద్ లో జాబ్ సంపాధించడం ఇంత ఈజీనా … ?? కొత్తగా భాగ్యనగరం లో అడుగు పెట్టిన వాళ్లకు ఈ పోస్టర్ల్ చూస్తే జాబ్ దొరకడం చాలా ఈజినే అనిపిస్తుంది. కానీ ఈ పోస్టర్ల వెనక చాలా కథనే…

You missed