Omicron: ఇదీ సంగతి…. ఓమిక్రాన్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు.. మరెందుకంత భయం.. ఎందుకింత ప్రచారం… లాక్‌డౌన్ కోసం ఎందుకు ఉబలాటం….?
కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదిగో పులి.. ఇదిగో తోక. జిల్లాల్లో విస్తరిస్తున్న కేసులు. పెరుగుతున్న రోగులు.. త్వరలో వేలల్లో కేసులు.. లక్షల్లో రోగులు.. ఓర్నియబ్బా అరేయ్ ఆపండ్రా బాబు.. రోజులు గడుస్తున్నా కొద్దీ భయపెట్టి చంపే మూకలు చెలరేగిపోతున్నాయి. మెడికల్ మాఫియాకు…