మీ క్రియేటివిటీ తగలెయ్య..! కంటనీరు పెట్టించారు కదరా!!
(దండుగుల శ్రీనివాస్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు సోషల్ మీడియాలో వీర విహారం చేస్తున్నది. కృత్రిమ మేథ.. చాలా సందర్భాల్లో పిచ్చోడిచేతిలో రాయిలా మారుతున్నది. ఏది నిజమో…? ఏది అబద్దమో కూడా తెలియడం లేదు. చాలా మంది మేథావులు కూడా ఏఐ…
