‘డర్టీ మైండ్’తో చూడండి… కొంచెమైనా నచ్చే అవకాశం ఉంది..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ … కొత్త కథ. చికాకు తెప్పించే కథనం. జీర్ణించుకోలేని లాజిక్కులు. అర్థం కాని మలుపులు… ఎనలేని నీతులు.. చెప్పనలవి కాని కొత్త భాష్యాలు. అన్నీ కిచిడీల కలగలిపి.. తన పైత్యాన్నంత రంగరించి మన బొమ్మరిల్లు భాస్కర్ ఇలా…