Govt Schools: ప్రైవేటు నుంచి సర్కారుకు. గవర్నమెంటు బడులు కిటకిట… కరోనా తర్వాత మారిన పరిస్థితులు
ప్రభుత్వ పాఠశాలలు కిటకిటలాడుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వచ్చిపోయిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చేసేందుకు పనులు లేవు. కట్టేందుకు ఫీజులు లేవు. ఆన్‌లైన్ అరొకర క్లాసుల నడుమ కూడా ఫీజులు గుంజుతూనే ఉన్నారు. ఇక ఈ ఫీజులు కట్టలేమని సర్కారు…