allam narayana: యూట్యూబ్ గొట్టంగాళ్లనొదిలెయ్..అక్రిడేటెడ్ విలేకరులకు తెలంగాణలో ఒరిగిందేముందో జర చెప్పన్నా .. అల్లమన్నా..!!
ప్రతోడు ఓ యూట్యూబ్ చానెల్ తెరవాలే. విలేకరి గిరీ చేయాలె. ఓ ఐడెంటిటీ కార్డు చేపిచ్చుకోవాలె. జర్నలిస్టుగా చెలామణి కావాలె. నా గంట నొక్కండి. నన్ను సబ్స్‌క్రైబ్ చేసుకోండ్రని బిచ్చమెత్తుకోవాలె. కానీ గల్లా ఎగిరేసుకుని తిరగాలె. అక్రిడియేషన్ కార్డు మాత్రం రాదు.…
